Exclusive

అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి… -హిమాన్షు శుక్లా-

cb2f1a36-6380-4dc2-a60d-f2a70ad9b6de

ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని, ప్రజాస్వామ్య పరిరక్షణ పండుగలో తమ వంతు భాగస్వామ్యం వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా కోనసీమ జిల్లా వాసులకు పిలుపు నిచ్చారు. శనివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లో పాత్రి కేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పోలింగ్ నిర్వహణ, సన్నద్ధత విధివి ధానాలపై వివరించారు. నేటి సాయంత్రం 6 గంటల నుండి ప్రచారం ముగిసిందని రాజకీయ పార్టీల వారు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పని సరిగా పాటించాలన్నారు. 149 మంది సెక్టార్ అధికారులను నియమించడం జరిగిందని వీరు పోలింగ్ సిబ్బంది సమస్యలపై వెంటనే స్పందించి తగు చర్యలు చేపడతారన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.