Konaseema

అంబేద్కర్ కొనసీమ జిల్లాను కుదిపేసిన గాలి వర్షం…

WhatsApp Image 2024-06-01 at 4.01.34 PM

డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కొనసీమ జిల్లాలో శనివారం తెల్లవారు జామున మెరుపులు. ఉరుములతో కూడిన గాలి వర్షం కురిసింది. దీనితో జిల్లాలో అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, అయినవిల్లి ,కాట్రేనికొన మండలలో పలుచోట్ల కొబ్బరి చేట్లు నేల కొరిగాయి. మరికొన్ని ప్రాంతాలలో విద్యుత్ వైర్లుపై చెట్లు పడటంతో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారులపై చెట్లు పడటంతో ట్రాఫిక్ స్తాంబించింది. దీంతో రెవెన్యూ పంచాయితి అదికారులు గ్రామలలో గాలులుకు పడిపోయిన చేట్లును తొగిస్తున్నారు. విద్యుత్ శాఖ అదికారులు కుడా విద్యుత్ పునరుద్దరణ పనులు చేపడుతున్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-11-03 at 7.24.24 AM
Konaseema

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేపట్టండి… – జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్-

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ప్రక్రియకు సంబంధించి గత సీజన్లో ఉత్పన్నమైన సమస్యలు మరల పునరావృతం కాకుండా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని అంబేద్కర్‌
WhatsApp Image 2023-12-03 at 9.27.32 PM
Konaseema

సముద్ర తీర ప్రాంతాల్లో కార్యక్రమాలు నిషేధం… -జిల్లా ఎస్పీ-

తుఫాను సందర్భంగా ప్రస్తుతo తీరప్రాంతంలో తుఫాను ప్రభావముంటుందని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సముద్ర తీరంలో వనభోజన కార్యక్రమాలు వంటివి చేయరాదని అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ S.