Hyderabad

అనిల్‌కు షాకిచ్చిన ఈడీ…!

MP-Kavitha-Husband-anil-Kumar-Wants-MLA-Ticket-in-Next-Elections-1535344550-1316

తెలంగాణ రాష్ట్రంమాజీ ముఖ్య మంత్రి కే.సీ.ఆర్. కుమార్తే కవిత కు ఎక్సైస్ డిపార్ట్‌మెంట్ భారీ షాక్ ఇచ్చింది. తన భర్త అనిల్ బంధువుల ఇళ్లలో ఈడీ అధికారుల విస్తృత సోదాలు జరిపారు. అనిల్ సోదరితో పాటు పలువురు బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. లిక్కర్ స్కాం ద్వారా వచ్చిన సొమ్మును అనిల్ డైరక్టర్ గా ఉన్న కంపెనీ ద్వారా ఆస్తులు కొన్నట్లుగా గతంలో ఈడీ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ దిశగానే సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231111-WA0004
Hyderabad

నటుడు చంద్రమోహన్ మృతి

టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ మృతి చెందారు.. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
OIP (6)
Hyderabad

హైదరాబాద్ లో నాంపల్లి బజార్ షూట్ లోని బాలాజీ అపార్ట్మెంట్ కు అగ్నిప్రమాదం…

హైదరాబాద్ లో నాంపల్లి బజార్ షూట్ లోని బాలాజీ అపార్ట్మెంట్ అగ్నిప్రమాదానికి గురయ్యింది. అపార్ట్మెంట్ లో షార్ట్ సర్క్యూట్ అవ్వడం తో మంటలు ఎగసిపడ్డాయి. అక్కడ వెలువడ్డ