International

అమెరికన్ చార్ట్-టాపింగ్ సింగర్ క్యాట్ జానిస్ కుటంబంలో విషాదం…

BB1jadmh

అమెరికన్ చార్ట్-టాపింగ్ సింగర్ క్యాట్ జానిస్ క్యాన్సర్‌తో మరణించింది. ఆమె కొన్ని సంవత్సరాలనుంచి ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాదితో భాదపడుతున్నారు. ఆపరేషన్ చేయించుకున్న తరువాత కూడా దురదృష్టవశాత్తూ జూన్ 2023లో మళ్లీ ఆమె ఊపిరితిత్తులలో క్యాన్సర్ కణాలు కనుగొనబడ్డాయి. ఆమె తన పాట విషింగ్ ఐ వాస్ యు విడుదలకు కొద్ది రోజుల ముందు ఆమె తన 1 మిలియన్ ఫాలోవర్స్ కంటే ఎక్కువ మందితో పంచుకుంది. ఇది కవిత అని ఆమె చెప్పింది. ఎందుకంటే ఈ పాట క్యాన్సర్ యుద్ధం ముగిసే సమయానికి ఆమె ఎవరో కావాలని కోరుకుంటుందని తెలుస్తుంది. ఆమె టిక్‌టాక్ ఫేమ్ మరియు ఇటీవలి చార్ట్-టాపింగ్ హిట్ డ్యాన్స్ యు అవుట్‌ టా మై హెడ్ కి ప్రసిద్ధి చెందింది. కాని 31 ఏళ్ళ వయసులోనే అమె క్యాన్సర్ తో మరణించింది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

News International

పాలస్టీనాపై జరుగుతున్న దాడులపై నిరశన

అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా పాలిస్తాన్ పై జరుగుతున్న దాడులు నిరసిస్తూ నేషనల్ ఫెడరేషన్ అఫ్ యూత్ మూమెంట్, ఐడి యల్ యూత్ మూమెంట్ ఆంద్ర ప్రదేశ్ శాఖ
IMG-20231027-WA0048
News International

పాలస్తీనాకు సంఘీభావంగా సీ.పీ.ఐ. కొవ్వొత్తుల ర్యాలీ

పాలస్తీనాకు సంఘీభావంగా సీ.పీ.ఐ. నేతలు డా. కే. నారాయణ, కే. రామకృష్ణ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా డా. కే. నారాయణ మాట్లాడుతూ… ఇంతవరకు ప్రపంచంలో