Konaseema

అల్లవరం మండలంలో పినిపే విశ్వరూప్ ఎన్నికల ప్రచారం…

WhatsApp Image 2024-04-25 at 3.11.42 PM

అంబేద్కర్ కొనసీమ జిల్ల అమలాపురం నియోజకవర్గంలో గత 30 రోజులుగా ప్రతి గడప గడపకు వెళ్లి సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుందని అమలాపురం అసెంబ్లీ అబ్యార్ది పినిపే విశ్వరూప్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో బాగంగా అల్లవరం మండలంలోని డి. రావులపాలెం, గుండెపూడి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలలో వై.సీ.పీ. ప్రభుత్వానికి అపూర్వ స్పందన లభిస్తుంది అని జగన్మోహన్ రెడ్డి సంక్షేమ రాజ్యం కొనసాగాలని గ్రామలలో ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పదకాలను వివరిస్తు ఓట్లును అబ్యార్దిస్తున్నామని అన్నారు. అలాగే మున్సిపల్ వార్డులలో తన భార్య మీనాక్షి మ్మ, కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-11-03 at 7.24.24 AM
Konaseema

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేపట్టండి… – జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్-

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ప్రక్రియకు సంబంధించి గత సీజన్లో ఉత్పన్నమైన సమస్యలు మరల పునరావృతం కాకుండా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని అంబేద్కర్‌
WhatsApp Image 2023-12-03 at 9.27.32 PM
Konaseema

సముద్ర తీర ప్రాంతాల్లో కార్యక్రమాలు నిషేధం… -జిల్లా ఎస్పీ-

తుఫాను సందర్భంగా ప్రస్తుతo తీరప్రాంతంలో తుఫాను ప్రభావముంటుందని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సముద్ర తీరంలో వనభోజన కార్యక్రమాలు వంటివి చేయరాదని అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ S.