Political

ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు 4% కోటాను సమర్థిస్తున్నాను… -జగన్ మోహన్ రెడ్డి –

andhra-pradesh-cm-ys-jagan-mohan-reddy-while-1339438

ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఆలోచనకు తాను గట్టి మద్దతు ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురువారం తెలిపారు. కర్నూలులో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. ఒకవైపు మైనారిటీ కోసం 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలని చూస్తున్న బీ.జే.పీ. తో చంద్రబాబు నాయుడు చేతులు కలుపుతూనే ఉన్నార. ని అన్నారు. ఊసరవెల్లి లాంటి చంద్రబాబు నాయుడుని చూశారా అని విమర్శించారు.

మరో నాలుగు రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగనుందని అన్నారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎం.పీ. లను ఎన్నుకోవడానికి కాదని, ఈ ఎన్నికలు కొనసాగుతున్న పథకాల భవిష్యత్తును, ప్రతి ఇంటి అభివృద్ధిని నిర్ణయిస్తాయన్నారు. చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే ఇంటింటికి ఈ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమం అంతా ఆపేస్తున్నారని అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.