Exclusive

ఆదిత్య కాలేజీ లో స్పేస్ టెక్యాలజీ పై అవగాహన కార్యక్రమం…

OIP

గండేపల్లి మండలం సూరంపాలెం లో ఉన్న ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో స్పేస్ టెక్యాలజీ పై అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి నాసా యంగ్ అనలాగ్ ఆస్ట్రోనాట్ దంగేటి జాహ్నవి విచ్చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… విద్యార్ధి దశ నుంచే తాను స్పేస్ ఆస్ట్రోనాట్ కావాలని కళలు కని అహర్నిసలు కష్టపడ్డానని చెప్పారు. చివరికి తన లక్ష్యాన్ని సదించానని అన్నారు. అలాగే ప్రతీ విద్యార్ధి కూడా కష్టపడి చదివి గొప్ప స్థాయికి చేరుకోవలని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆదిత్య కాలేజీ ప్రింసిపాల్, ఆస్ట్రోనాట్ దంగేటి జాహ్నవి, కాలేజీ ఫేకల్టీ, విద్యార్ధులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.