Education / Career

ఆదిత్య కు అవార్డులు..

WhatsApp Image 2023-10-12 at 5.50.59 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విభాగం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రసస్వాద ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నాక్ ‘ఏ ప్లస్ ప్లస్’ గుర్తింపుపొందిన తమ ఆదిత్య డిగ్రీ కళాశాల కాకినాడ బ్రాంచ్ కు అవార్డు ప్రదానం జరిగిందని సెక్రటరీ డా. ఎన్. సుగుణారెడ్డి తెలియజేశారు.

మెరుగైన విద్యాప్రమాణాలు పాటిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్న నాక్ ‘ఏ ప్లస్ ప్లస్’ గుర్తింపు పొందిన విద్యాసంస్థలకు, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేంవర్క్ ఎంఐఆర్ఎఫ్ లో ర్యాంకులు సాధించిన విద్యాసంస్థలకు రాష్ట్ర విద్య శాఖామంత్రి బొత్స సత్యనారాయణ అవార్డులు అందజేసినట్లు డా. ఎన్. సుగుణారెడ్డి తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

sch
Education / Career

14 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు…

జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈనెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్టు మండల విద్యాశాఖాధికారి వై శివరామ కృష్ణయ్య తెలిపారు. ఆయన
pre
Education / Career

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతున్న యూపిఎస్సి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్దమవుతున్న ఏపీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సహం’