Telangana

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినకేసీఆర్…

AA1lxqoK

బీ.ఆర్.ఎస్. అధినేత తెలంగాణ మాజీ సీ.ఎం. కే.సీ.ఆర్. డిసెంబర్ 8న తన స్వగృహంలో పడిపోయిన విషయం తెలిసిందే. ప్రమాదం కారణంగా కాలు ఫ్రాక్చర్ అయినందున అక్కడ ప్రైవేట్ సూపర్-స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఎడమ టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు.

విశ్రాంతి అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి నంది నగర్‌లోని తన నివాసానికి ఆయన వెళ్లనున్నట్లు ఆయనకు సన్నిహిత వర్గాలు తెలిపాయి. రెండు మూడు నెలల్లో కేసీఆర్ కోలుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.

 

Avatar

Simhadri Penke

About Author

You may also like

congress-leader-revanth-reddy-addresses-a-press-755234
Telangana

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నా… -రేవంత్ రెడ్డి –

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ విజయం సాదిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు
OIP (6)
Telangana

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజ…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీ.ఆర్‌.ఎస్‌. పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ముందంజలో