Exclusive

ఇవే టీ.డీ.పీ. కూటమి ఇచ్చిన టాప్ 25 హామీలు…

chandrababu-pawan-kalyan-1460955

టీ.డీ.పీ. కూటమి ఇచ్చిన టాప్ 25 హామీలు ఇవే చూడండి.

1. మెగా డీఎస్సీ పై మొదటి సంతకం
2. వృద్ధాప్య పెన్షన్ రూ.4 వేలు
3. దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలు.
4. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళలకు నెలకి రూ.1500
5.ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళలకు ఉచిత ప్రయాణం
6. యువతకు 20 లక్షల ఉద్యోగాలు
7. నిరుద్యోగులకు నెలకి రూ. 3000 నిరుద్యోగ భృతి
8. తల్లికి వందనం కింద, ఎంత మంది బిడ్డలు ఉన్నా.. ఏడాదికి ఒకో బిడ్డకు రూ.15,000
9. ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం
10. ప్రతి రైతుకు ఏడాదికి రూ. 20000 వేల పెట్టుబడి”
11. వాలంటర్లకు గౌరవ వేతనం నెలకు రూ.10 వేలు
12. ఉచిత ఇసుక
13. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు
14. భూహక్కు చట్టం రద్దు
15. ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనక్షన్ ఇచ్చి, స్వచమైన నీరు అందించడం
16. బీసీ రక్షణ చట్టం
17. పూర్ టు రిచ్ ద్వారా ప్రతి పేద వాడిని సంపన్నులని చేయడం
18. చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200, మరమగ్గాలుంటే 500 యూనిట్ల ఉచిత విద్యుత్
19. కరెంటు చార్జీలు పెరగవు
20.బీసీలకు 50 ఏళ్ళకే పెన్షన్
21. ప్రతి పేద వాడికి రెండు సెంట్ల ఇళ్ళ స్థలం
22. ప్రతి పేదవాడికి నాణ్యమైన మెటీరియల్ తో మంచి ఇళ్ల నిర్మాణం
23. పెళ్లి కానుక కింద రూ. లక్ష
24. విదేశీ విద్య
25. ఎటువంటి కండిషన్స్ లేకుండా పండుగ కానుకలు

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.