కెన్యాలోని ఎల్డరెట్ ప్రాంతంలో ధారుణ ఘటణ చోటుచేసుకుంది. ఉగాండా దేశం తరఫున బెంజమిన్ సార్లు ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొన్న మారథాన్ రన్నర్ బెంజమిన్ కిప్లగత్ గుర్తు తెలియని వ్యక్తులు ధారునంగా హత్య చేశారు. అతని మృత దేహం కెన్యాలోని ఎల్డరెట్ ప్రాంతంలో కార్ లో లభించింది. సమాచారం తెలుకున్న కెన్యా పోలీసులు ఆ ప్రదేశానికి వెళ్లారు. అతన్ని అనుమాన స్పదంగా హత్య చేసారని, అతని ఛాతి పైన, మెడ పైనా కత్తితో పొడిచి చంప్పారని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసామని నిందితులను పట్టుకొనే ప్రయాత్నంలో ఉన్నామని తెలిపారు.