డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పోలీస్ స్టేషన్ పై అవినీతి నిరోధకశాఖ అధికారులు ఆకస్మిక దాడులు చెసింది. ఏ.సీ.బీ. వలలో టౌన్ సి.ఐ. ఆంజనేయులు యాభై వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. గత నెలలో దొరికిన కోడి పందాల నిందితుడు లక్ష్మణ రాజు వద్ద నుండి 50 వేల రూపాయిల లంచం డిమాండ్ చేసారు. అయితే ఏ.సీ.బీ. అధికారులను సంప్రదించిన లక్ష్మణ్ రాజు ఈరోజు పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటుండగా టౌన్ సీ.ఐ. ఆంజనేయులు ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు రాజమండ్రి ఏ.సీ.బీ. అధికారులు తెలిపారు.
ఏ.సీ.బీ. కి దొరికిన రావులపాలెం సి.ఐ. …
![3b975b0e-d52c-4cf7-8243-23b143bf437b](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/05/3b975b0e-d52c-4cf7-8243-23b143bf437b.jpg?resize=1296%2C700&ssl=1)