Konaseema

కమిషనర్ అయ్యప్ప నాయుడుకు సత్కార సభ…

WhatsApp Image 2024-01-31 at 9.08.08 AM

బదిలీపై విశాఖపట్నం వెళుతున్నమున్సిపల్ కమిషనర్ అయ్యప్ప నాయుడుకు ఘనంగా వీడ్కోలు పలికారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురంలో మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన అయ్యప్ప నాయుడు కి మున్సిపల్ సిబ్బంది స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ… కమిషనర్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అదేవిందగా కొత్త కమిషనర్ గా మనోహర్ చార్జి తీసుకోవడం జరిగిందని తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-11-03 at 7.24.24 AM
Konaseema

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేపట్టండి… – జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్-

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ప్రక్రియకు సంబంధించి గత సీజన్లో ఉత్పన్నమైన సమస్యలు మరల పునరావృతం కాకుండా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని అంబేద్కర్‌
WhatsApp Image 2023-12-03 at 9.27.32 PM
Konaseema

సముద్ర తీర ప్రాంతాల్లో కార్యక్రమాలు నిషేధం… -జిల్లా ఎస్పీ-

తుఫాను సందర్భంగా ప్రస్తుతo తీరప్రాంతంలో తుఫాను ప్రభావముంటుందని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సముద్ర తీరంలో వనభోజన కార్యక్రమాలు వంటివి చేయరాదని అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ S.