Trending News

కిస్మిస్ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు…

maxresdefault (5)

కిస్మిస్ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కిస్మిస్ లను ఒక గ్లాసు నీటీలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయని ఆరోగ్య నిపునులు తెలిపారు. ఇవి రక్తాన్ని శుభ్రపడడమే కాకుండా నరాలకు బలం చేకూరుతుంది. అంతే కాకుండా మలబద్దకం సమస్యను నివారిస్తుంది. జీర్ణశక్తి పెంచుతుంది. సంతానం లేని మహిళలు వీటిని నానబెట్టిన రోజు తీసుకుంటే అండాశయంలోని లోపాలు తొలగి త్వరగా సంతానం కలుగుతుందని నిపునులు తెలిపారు. చిన్నపిల్లలలో ఎదుగుదల ఉండాలంటే రోజూ కిస్మిస్లను తినిపిస్తే వారితో ఎదుగుదల బాగుంటుంది. వీటిని తీసుకోవడం వలన చదువుల్లో కూడా చురుగ్గా ఉంటారని తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0020
Trending News

పోలీసు అమరవీరుల సంస్మరణలో రక్తదానం

పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా పెద్దాపురం రోటరీ ఫంక్షన్ హాలు నందు మెగా రక్తదాన శిబిరం రోటరీ, పెద్దాపురం పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
IMG_20231030_161302
Trending News

పోలీసు కుటుంభాలకు వైద్య పరీక్షలు….

పోలీసు అమర వీరుల సంస్మరణలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు శాఖ అధికారులకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్