Konaseema

కోనసీమ లో పాములు బెడద..

R (7)

బారి సర్పాలు, విష నాగులు కోనసీమ జిల్లాను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇళ్లల్లో నివశించేందుకే జనాలు హడలెత్తిపోతున్నారు. మిచాంగ్ తూఫాన్ ప్రభావంతో కోనసీమలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీనితో కోనసీమ లో పలు ప్రాంతాల్లో పాములు బెడద వేధిస్తుంది. పంట పోలాలు, చిట్టడవి ప్రాంతాలు జలమయం అవడంతో ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బారి సర్పాలు చెట్లు ఎక్కు తున్నాయి. దీనితో ఆ మార్గాన్న వెళ్లే ప్రయాణికుల, వాహన చోదకులుహడలిపోతున్నారు. వన్య ప్రాణి పరి క్షణ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు పాములను పట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-11-03 at 7.24.24 AM
Konaseema

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేపట్టండి… – జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్-

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ప్రక్రియకు సంబంధించి గత సీజన్లో ఉత్పన్నమైన సమస్యలు మరల పునరావృతం కాకుండా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని అంబేద్కర్‌
WhatsApp Image 2023-12-03 at 9.27.32 PM
Konaseema

సముద్ర తీర ప్రాంతాల్లో కార్యక్రమాలు నిషేధం… -జిల్లా ఎస్పీ-

తుఫాను సందర్భంగా ప్రస్తుతo తీరప్రాంతంలో తుఫాను ప్రభావముంటుందని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సముద్ర తీరంలో వనభోజన కార్యక్రమాలు వంటివి చేయరాదని అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ S.