Movies

గల్ఫ్ దేశాల్లో ఆర్టికల్ 370 నిషేధంపై యామీ గౌతమ్ మౌనం వీడారు…

th (1)

గల్ఫ్ దేశాల్లో ఆర్టికల్ 370 నిషేధంపై యామీ గౌతమ్ మౌనం వీడారు. యామీ గౌతమ్ మరియు ప్రియమణి ప్రదాన పాత్రలో నటించిన చిత్రం ఆర్టికల్ 370 ఫిబ్రవరి 23వ తేదీన శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయతే అభిమానులు మరియు విమర్శకుల నుండి సానుకూల స్పందనను అందుకుంటుంది. ఈ చిత్రం గల్ఫ్ దేశాల్లో విడుదల చేయడానికి ఇంకా సర్టిఫికేషన్ కోసం వేచి ఉంది. అయితే నివేదిక ప్రకారం గల్ప్ దేశాల్లో ఆ చిత్రం నిషేధించబడిందని వెళ్లడించాయి.

ఒక ఇంటర్వ్యూలో నటి మాట్లాడుతూ… తనకు ఈ చిత్రంలో ఆక్షేపణీయమైనది ఏమీ కనిపించడం లేదని మరియు ఇది కేవలం కొన్ని దృక్కోణాలకు సంబంధించిన విషయం అని అభిప్రాయపడింది. మేము దీన్ని నిజంగా ఊహించలేదు ఎందుకంటే సినిమాలో ఏమీ లేదని మేము భావిస్తున్నామని అన్నారు. భారతదేశంలో ఇక్కడ ప్రదర్శన చేస్తున్న విధానం, ఈ చిత్రంతో ఎవరినీ బాధపెట్టడం నాకు కనిపించలేదని అన్నారు. చూడకుండా, తీర్పు చెప్పే కొందరు వ్యక్తులు ఉంటారని దానికి మేము అలావాటు పడ్డామని అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-11-14 at 6.44.36 PM
Movies

ఫ్యాక్షనిస్టుల్లో మార్పు తీసుకు వచ్చే పులివెందులపులిబిడ్డ సినిమా పోస్టర్ ఆవిష్కరించిన ఎం.పీ. మార్గాని భరత్…

ఒక ప్రేమ జంట ఫ్యాక్షనిస్టుల్లో ఏవిధంగా మార్పుతీసుకు వచ్చారనే అంశాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా లవ్, యాక్షన్ సన్నివేశాలతో వినోదాత్మకంగా కుటుంబ సమేతంగా చూడదగ్గ
WhatsApp Image 2023-11-22 at 8.19.30 PM
Movies

సినిమా ధియేటర్ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి. -జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్-

జిల్లాలో సినిమా ప్రదర్శనలు ఇస్తున్న ధియేటర్ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎటువంటి బకాయిలు లేవని ఏ.పీ. ఎఫ్.టి.టి.డి.సి. నుంచి నిరభ్యంతర ధృవీకరణ