Crime

ఘర్షణకు పాల్పడ్డ SKBR కాలేజీ విద్యార్థుల పై చర్యలు….

WhatsApp Image 2023-10-13 at 9.48.30 PM

అమలాపురం పట్టణంలోని శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కాలేజీ విద్యార్థుల మద్య ఘర్షణ జరిగిందని, ఆ ఘర్షణలో రెండు కేసులు నమోదు చేయడం జరిగిందని అమలాపురం డి.యస్.పి. యం. అంబికా ప్రసాద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రెండు కేసులలో కలిపి ఇప్పటివరకు మొత్తంగా 17 మందిని ముద్దాయిలుగా గుర్తించటమైందన్నారు. .

వారందరిని అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ కు పిలిచి, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన తెలియజేశారు. అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ T. క్రాంతి కుమార్ బృందం ఈ కేసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.33.17 PM
Crime

ముమ్మడివరం మండలం అంబేద్కర్ జిల్లాలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం..

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం ముమ్మడివరం మండలము లోని శ్రీ తారకరామా ట్రేడర్స్ ఎరువుల షాపును తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ప్రకారం,
1000037761
Crime

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు… ప్రమాదాలకు కారకులు కావద్దు – సబ్‌ ఇనస్పెక్టర్‌ నాగేశ్వరరావు

రోడ్ ప్రమాదాలను నివారణకు అయినవిల్లి ఎస్ఐ నాగేశ్వరరావు చొరవ తీసుకున్నారు, అందుకు సంబంధించి ఇటీవల నిభందనలు విధించారు. జిల్లాలో జరుగుతున్న పలు ప్రమాదాలు మైనర్‌లవల్లనేనని గుర్తించిన పోలీసు