Exclusive

జనసేన పార్టీకి అండగా జన సైనికులు… -నాగబాబు-

nagababu-11681570816

డల్లాస్ జన సైనికులు జనసేన పార్టీకి రూ.12 లక్షలు సహకారం అందజేశారు. శనివారం చేబ్రోలులో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబుకి రూ.12 లక్షలు చెక్ అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడతూ… ఈ సహకారంలో భాగస్వాములైన ఏవీఎం శ్రీనివాస్, మేడిద సత్తిరాజ్, డల్లాస్ జన సైనికులకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అభినందనలు తెలిపారు. సింగపూర్ నుంచి ప్రవాస భారతీయుడు గొట్టిపాటి భాస్కర్ జనసేన పార్టీకి రూ. 2 లక్షలు సహకారం అందజేశారు. శనివారం చేబ్రోలులో కె. నాగబాబు గారికి రూ. 2 లక్షల డీ.డీ. రూపంలో అందజేశారు. నాగబాబు గొట్టిపాటి భాస్కర్ కి కూడా అభినందనలు తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.