Odisha

జూన్ 4న ఒడిశాలో బి.జె.డి. గడువు ముగుస్తుంది… -ప్రధాని మోదీ-

Untitled

2000 నుండి ఒడిశాలో అధికారంలో ఉన్న బి.జె.డి. ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించే నాటికి పార్టీ పాలన గడువు జూన్ 4తో ముగుస్తుందని అన్నారు. శాసనసభతో పాటు లోక్‌సభకు కూడా ఒకేసారి ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో ఒక రోజులో రెండు ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగిస్తూ… తదుపరి ముఖ్యమంత్రి బీ.జే.పీ. కి చెందిన వారని అన్నారు.

బీ.జే.పీ. ప్రభుత్వం ఏర్పాటయ్యాక మా హామీలన్నీ అమలు చేస్తామని తెలిపారు. బి.జె.డి. గడువు తేదీ జూన్ 4 ఎన్నికల ఫలితాలు ప్రకటించబడే రోజేనని అన్నారు. జూన్ 10న భువనేశ్వర్‌లో బీ.జే.పీ. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారని మోదీ వెళ్లడించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానించేందుకు నేను ఇక్కడికి వచ్చానని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్వస్థలమైన గంజాం జిల్లాలోని బెర్హంపూర్‌లో జరిగిన భారీ సభలో ఆయన ప్రసంగించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2024-01-27 at 8.02.27 AM
Odisha

ఆటోను ఢీ కొట్టిన కారు… 7 రు స్పాట్ డెడ్…

ఛత్తిస్ గడ్ రాష్ట్రంలో ఘోర విషద ఘటన చోటుచేసుకుంది. ఒడిశా-ఛత్తీస్గఢ్ హైవే పై ఒక కారు విధ్వంశం శృష్టించింది. ఆ మర్గంలో వెళ్తున్న ఆటోను, ఒట బైక్
BB1ldSxG
Odisha

ఒడిశా మాజీ డీ.జీ.పీ. కుమారుడి రేప్ కేస్ పై ఎస్సీ తీర్పు…

జర్మన్ బాలికపై అత్యాచారం కేసులో ఒడిశా మాజీ హోంగార్డు డీ.జీ. విద్యాభూషణ్ మొహంతి కుమారుడు బితిహోత్ర మొహంతి రెండు నెలల్లోగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతకుముందు రాజస్థాన్