Political

ఝర్‌గ్రామ్ బీ.జే.పీ. ఎం.పీ. కునార్ హెంబ్రామ్ రాజీనామా… కారణం ఇదేనా…!!!

photo

పశ్చిమ బెంగాల్‌లోని ఝర్‌గ్రామ్‌కు చెందిన బీ.జే.పీ. ఎం.పి. కునార్ హెంబ్రామ్ శనివారం లోక్‌సభకు మరియు తన పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. హేంబ్రామ్ విలేకరులతో ఆయన మాట్లాడుతూ… వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కొన్ని రోజుల క్రితమే హెంబ్రామ్ తన నిర్ణయాన్ని పార్టీకి తెలియజేశారని రాష్ట్ర బీ.జే.పీ. అధికార ప్రతినిధి సమిక్ భట్టాచార్య తెలిపారు. ఈ పరిణామంపై టీ.ఎం.సీ. స్పందిస్తూ… ఓటమిని పసిగట్టి రాజీనామా చేశానని తెలిపింది. బీ.జే.పీ. సీటును కోల్పోతుందని ఆయనకు తెలుసు అందుకే వైదొలగాలని నిర్ణయించుకున్నారని టీ.ఎం.సీ. ఎం.పీ. శాంతాను సేన్ తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.