Konaseema

ట్రాఫిక్కు అంతరాయం కల్పించకండి… -అమలాపురం డి.ఎస్.పి.-

WhatsApp Image 2023-12-10 at 5.27.02 PM

అంబెద్కర్ కోనసీమా జిల్లా అమలాపురంలో కొత్తగా ఏర్పాటుచేసిన షాపింగ్ మాల్స్ పరిసర ప్రాంతంలో ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లును డి.ఎస్.పి., మున్సిపల్ కమిషనర్, టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సమీక్షించారు. అమలాపురం హైస్కూల్ సెంటర్ నుండి ఎస్.కే.బి.ఆర్. కాలేజ్ వైపు వెళ్లే రోడ్లో ఇటీవల కొత్తగా పెట్టిన షాపింగ్ మాల్స్ వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందని కొంతమంది సామాజిక మాధ్యమాలలో, మీడియా ద్వారా వ్యక్తపరిచారు.

ఈ విషయమై అమలాపురం డిఎస్పి ఎం. అంబికా ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ నాయుడు, తదితరుల సమక్షంలో సీ.ఎమ్.ఆర్. షాపింగ్ మాల్ మేనేజర్ బృందం, ఎస్.ఆర్. షాపింగ్ మాల్ మేనేజర్ బృందాలతో పట్టణ పోలీస్ స్టేషన్లో సమావేశాన్ని నిర్వహించారు. డిఎస్పి ఎం. అంబికా ప్రసాద్ మాట్లాడుతూ… ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా షాపింగ్ మాల్ యాజమాన్యాలు తీసుకోవలసిన చర్యల గురించి వివరించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-11-03 at 7.24.24 AM
Konaseema

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేపట్టండి… – జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్-

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ప్రక్రియకు సంబంధించి గత సీజన్లో ఉత్పన్నమైన సమస్యలు మరల పునరావృతం కాకుండా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని అంబేద్కర్‌
WhatsApp Image 2023-12-03 at 9.27.32 PM
Konaseema

సముద్ర తీర ప్రాంతాల్లో కార్యక్రమాలు నిషేధం… -జిల్లా ఎస్పీ-

తుఫాను సందర్భంగా ప్రస్తుతo తీరప్రాంతంలో తుఫాను ప్రభావముంటుందని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సముద్ర తీరంలో వనభోజన కార్యక్రమాలు వంటివి చేయరాదని అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ S.