Sport

డిసెంబర్ 5,6,7 న రాజమహేంద్రవరంలో జరగనున్న స్పోర్ట్స్ అండ్ గేమ్స్…

WhatsApp Image 2023-11-29 at 5.33.37 PM

రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు లోని డా.బీ.ఆర్. అంబేద్కర్ జీ.ఎం.ఆర్. పాలిటెక్నీకల్ కళాశాలలో డిసెంబర్ 5,6,7 రీజనల్ లెవెల్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మేట్ నిర్వ హిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ వి. నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆయా విభాగపు అధిపతులతో కలిసి గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాలల్లోని బాలురు, బాలికలు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు.
ఈ కార్యక్రమానికి 33 పాలిటెక్నిక్ సంస్థల నుండి సుమారు 500 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. ఈ గేమ్స్ మేటికి ముఖ్య అతిథులుగా పార్లమెంటు సభ్యులు మార్గాన్ని భరత్ రామ్, స్థానిక శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరుకారులు ఉన్నారని ఆ ప్రకటనలో తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-12-01 at 11.10.47 AM
Sport

ప్రో కబడ్డీ రిఫరీగా బోగిళ్ల మురళీకుమార్ ఎంపిక…

స్థానిక కబడ్డీ క్రీడాకారుడు, పిజికల్ డైరెక్టరు బోగిళ్ల మురళీ కుమార్ ప్రోకబడ్డీ 10వ సీజన్ కు రిఫరీగా ఎంపిక అయ్యారు. క్రికెట్ తరువాత కబడ్డీకి మంచి ఆదరణ
cricket-kits
Sport

అంబాజీ పేటలో ఆడుడం ఆంధ్ర కిట్లు పంపిణీ…

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కొత్తగా ప్రారంభించిన ఆడుదం ఆంధ్రా కార్యాక్రమంలో భాగంగా అంబాజీ పేట మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతీ