Knowledge

తల్లికాబోతున్నారా… ఈ జాగ్రత్తలు పాటించండి…

WhatsApp Image 2024-02-14 at 11.35.38 AM

గర్భిణీ స్త్రీలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు పుష్కలమైన పోషకాహారం తో పాటు క్రమం తప్పకుండా వైద్యుల సలహాలను సూచనలను పాటించాలని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ అనిత పేర్కొన్నారు. కాకినాడ గాంధీ భవన్ లో రిలియన్స్ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్ , ఉమెన్ డవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తో బాటు పడాల చారిటబుల్ ట్రస్ట్, పల్లె సిరి స్వచ్ఛంధ సంస్థల సంయుక్త సారథ్యంలో మాతా శిశు సంక్షేమ సంరక్షకులకు అవగాహన కల్పించారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సామాజిక సేవ కార్యక్రమాలలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అని డాక్టర్‌ అనిత అన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బరువు పెరగడంతోపాటు డయాబెటిక్, థైరాయిడ్, బ్లడ్ ప్రెషర్ వంటి ఆరోగ్యపరమైన సమస్యలపై ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్యం కరమైన శిశువుతోపాటు ఆరోగ్యవంతమైన సమాజాన్ని కూడా నిర్మించవచ్చని తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-15 at 5.21.24 PM
Knowledge

డిగ్రీ కోసం కాక విజ్ఞానం కోసం తపించేవారే నిజమైన విద్యార్ధులు. – డాక్టర్ కాదా వెంకటరమణ-

  డిగ్రీ కోసం కాక విజ్ఞానం కోసం ప‌రితపించేవారే నిజమైన విద్యార్ధుల‌ని స‌త్య స్కాన్ అండ్ డ‌యాగ్నోస్టిక్స్ ఛీఫ్ రేడియాల‌జిస్ట్ డాక్ట‌ర్ కాదా వెంక‌ట‌ర‌మ‌ణ‌ అన్నారు. ఆయన
WhatsApp Image 2023-10-16 at 2.42.03 PM
Knowledge

ప్రపంచ అనస్థీషియా దినోత్సవం… — ర్యాలీ నిర్వహించిన అనస్థీషియా వైద్యులు —

1846, అక్టోబరు 16న, మొదటిసారిగా డబ్ల్యూటీజి మోర్టన్ మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో దంతాల వెలికితీతలో ఈథర్ అనస్థీషియాను ఉపయోగించడాన్ని విజయవంతంగా ప్రదర్శించారు. అప్పటి నుండి, రోగులలో మెరుగైన