తెలుగు నటుడు, నందమూరి తారక రామారావు మనువడు జూనియన్ ఎన్.టీ.ఆర్. జరుగుతున్న వార్-2 షూటింగ్ కోసం ముంబై రెండవ సారి వెళ్లారు. అయితే ఎయిర్పోర్టులో వెళుతుండంగా దిగిన ఒక ఫొటో ఇప్పుడు సోషల్ మీడియా లో అభిమానులను ఉత్తేజపరుస్తోంది. వార్-2 చిత్రానికి సంబందించి ఎన్.టీ.ఆర్., బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ల మధ్య కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. ఆయన దాగిన ఫొటో లో తలపై టోపీ, నల్లటి సన్ గ్లాస్, వైట్ షర్ట్ మరియు జీన్ తో ఒక మాస్ లుక్ లో కనిపించడం చూడొచ్చు. ఆయన బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ వార్-2, దేవర లతో బిజీగా ఉన్నట్లు సమాచారం.
నెట్టింట వైరల్ అవుతున్న ఎన్.టీ.ఆర్. న్యూ లుక్…
![WhatsApp Image 2024-04-22 at 4.55.30 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-22-at-4.55.30-PM.jpeg?resize=452%2C700&ssl=1)