International

నేపాల్‌లో భూకంపం … 65కి పైగా మృతి

IMG-20231104-WA0002

నేపాల్‌లో శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది, ఈ ఘటనలో 65 పైగా పౌరులు మరణించినట్టు అధికారులు చెబుతున్నారు. 6.4 తీవ్రతతో ఇది సంభవించినట్టు తెలుస్తోంది. భారీ నష్టం వాటిల్లిన ప్రాంతానికి 11 మైళ్ల దూరంలో జరిగినట్టు అధికారులు వెల్లడించారు. అర్థరాత్రి కావటంతో ఎవరూ బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు నిద్రలో ఉంటుండగానే మరణించినట్టు తెలుస్తోంది. నేపాల్‌లో సంభవించిన భారీ భూకంప తీవ్రత భారత్‌లోని ఢిల్లీని కూడా తాకినట్టు సమాచారం. స్వల్ప తీవ్రతతో ఏర్పడిన కదలికలకు ప్రజలు ఆందోళనకు గురైనట్టు చెబుతున్నారు. నేపాల్‌లో రక్షణ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

News International

పాలస్టీనాపై జరుగుతున్న దాడులపై నిరశన

అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా పాలిస్తాన్ పై జరుగుతున్న దాడులు నిరసిస్తూ నేషనల్ ఫెడరేషన్ అఫ్ యూత్ మూమెంట్, ఐడి యల్ యూత్ మూమెంట్ ఆంద్ర ప్రదేశ్ శాఖ
IMG-20231027-WA0048
News International

పాలస్తీనాకు సంఘీభావంగా సీ.పీ.ఐ. కొవ్వొత్తుల ర్యాలీ

పాలస్తీనాకు సంఘీభావంగా సీ.పీ.ఐ. నేతలు డా. కే. నారాయణ, కే. రామకృష్ణ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా డా. కే. నారాయణ మాట్లాడుతూ… ఇంతవరకు ప్రపంచంలో