Political

పాలకొండ జనసేన అభ్యర్ధిగా భరిలో దిగనున్న నిమ్మక జయకృష్ణ…

maxresdefault (4)

పాలకొండ నియోజకవర్గంలో ఎన్నికల్లో పోటీచేసేందుకు జనసేన అభ్యర్ధిగా నిమ్మక జయకృష్ణను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎంపిక చేసినట్లు వెళ్లడించారు. ఎస్.టీ. లకు రిజర్వు చేసిన పాలకొండ నియోజకవర్గం నుంచి మిత్రపక్షాల అభ్యర్థిగా జయకృష్ణ బరిలో నిలుస్తారని ఆయనల తెలిపారు. ఈ నియోజకవర్గం నుంచీ టికెట్ కోసం ఎక్కువగా ఉండి పోటీపడడంతో పలు దఫాలుగా జనసేన పక్షాన సర్వేలు జరిగాయని, ఈ సర్వేలో చివరిగా జయకృష్ణకు అత్యధికంగా ప్రజల మద్దతు ఇచ్చారని దానితో పవన్ కళ్యాణ్ ఆయనను అభ్యర్థిగా ఖరారు చేశారని తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.