Kakinada

పిఠాపురం నుంచే జనసేనాని ఎన్నికల ప్రచారం ప్రారంభం…

pawan-kalyan-latest-hd-images-zsde-lg

జనసేనాని పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారాన్ని ఈ నెల 3వ తేదీ నుండి ప్రారంభించనున్నారు. రెండు వారాలపాటు తన తొలి విడత ఎన్నికల ప్రచారంలో జనసేన అభ్యర్థులు పోటీ చేసి స్థానాలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తూ తన ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈనెల 30వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. పిఠాపురం కేంద్రంగా రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు జనసేనాని ప్రణాళికలు రూపొందించారు.

తాను స్వయంగా పోటీ చేసే పిఠాపురం నుంచి శనివారం ఎన్నికల ప్రచారం ప్రారంభించి ఏప్రిల్ 2 వరకు పిఠాపురం నియోజకవర్గ పరిధిలోనే ఉంటారని తెలిపారు. ఏప్రిల్ 3 న తెనాలి 4న నెల్లిమర్ల, 5 వ తేదీన అనకాపల్లిలో ప్రచారం నిర్వహిస్తారు. ఏప్రిల్ 6న ఎలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్ లో ప్రచారం నిర్వహించి, 9 వ తేదీన పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పాల్గొనున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 10న రాజోలు, 11న పి.గన్నవరం, 12 న రాజానగరం లో ప్రచార కార్యక్రమాలు చేస్తారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ