TECH

ప్రపంచం విస్తుపోయో నిజం…!

Aral Sea (ఆరల్‌ సముద్రం) మాయం…!!!

అవును మీరు చూస్తున్నదీ… చదువుతున్నదీ నిజమే. ప్రపంచం విస్తుపోయో ఈ నిజం తెలిస్తే ఒక్క క్షణం గుండె లయ తప్పుతుంది. వాతావరణంలో పెనుమార్పుల కారణంగా… పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల పర్యవసానంగా 68,900 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన Aral Sea (ఆరల్‌ సముద్రం) మాయమైపోయింది.

ఆ ప్రాంతమంతా లోతైన ప్రాంతంగా దర్శనమిస్తోంది. కజికిస్థాన్‌ – ఉజ్బెకిస్థాన్‌ దేశాల సరిహద్దులలో ఉన్న ఈ సముద్రం నిర్జీవంగా మారింది. మానవ నివాసయోగ్యంకాని ఆ ప్రాంతం ఇప్పుడు నాసా చిత్రపటాల్లో ఎక్కింది. ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించడంతో పాటు ఆలోచనల్లో పడేసింది.

Avatar

Spy News

About Author

You may also like

TECH

Best upcoming 5G Phones under 15,000

1. Xiaomi Redmi Note 13(5G) :                            
TECH

మహిళలను అవమానించడం జగన్ మోహన్ రెడ్డికి తగదు

ముఖ్యమంత్రి ప్రసంగం పై జనసేన నాయకులు సీరియస్‌ మహిళలను…. అక్క, చెల్లెమ్మలుగా సంభోదిస్తూ మరోపక్క వారిని అవహేళన చేస్తూ మాట్లాడటం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్