Telangana

బరాత్‌లో డాన్స్ చేయొద్దనడంతో భర్త సూసైడ్…

WhatsApp Image 2024-03-30 at 9.38.07 AM

తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో ఘోర విషాద చోటుచేసుకుంది. స్తానిక చిన్నఆరెపల్లికి చెందిన చెన్నబోయిన అనిల్ చేట్టుకు ఉరేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. అనిల్ కుటుంబం బంధువుల పెళ్లికి హాజరయ్యాడు. పెళ్లి అనంతరం అక్కడ బరాత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ బరాత్ డాన్స్ చేయొద్దని భార్య అనిల్‌కు చెప్పింది. ఈ మాట చేప్పడంతో ఒక్కసారిగా అనిల్ కోపానికి లోనాయ్యాడు. దానోతో ఇంట్లో నుంచి వెళ్లిన అనిల్ ఒక చెట్టుకు ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. జరిగిని ఘటన పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

congress-leader-revanth-reddy-addresses-a-press-755234
Telangana

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నా… -రేవంత్ రెడ్డి –

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ విజయం సాదిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు
OIP (6)
Telangana

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజ…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీ.ఆర్‌.ఎస్‌. పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ముందంజలో