Movies

బాక్సాఫీస్ ను కుదిపేస్తున్న అయాలాన్ చిత్రం… కలెక్షన్ ఎంతంటే…???

OIP

తమిళ్ హీరో శివకార్తికేయన్ నటించిన అయలాన్ సినిమా జనవరి 12 న విడుదలైంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరో రెండు సినిమాలు బిగ్గీస్ ‘కెప్టెన్ మిల్లర్’ మరియు ‘మిషన్’ తో ఢీకొడుతుంది. కామెడీ, సెంటిమెంట్‌తో కూడిన ఫాంటసీ థ్రిల్లర్ ‘అయలాన్’ ప్రేక్షకులను భాగా ఆకట్టుకుంది.

బాక్సాఫీస్ వద్ద యావరేజ్ స్టార్ట్ అయిన ‘అయలాన్’ రోజు రోజుకి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుంది. 5 వ రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 9 కోట్లకు చేరుకుంది. ఈ సినిమా 4 రోజుల్లో సినిమా రూ.50 కోట్లకు చేరుకుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో, 5వ రోజు నుంచి రూ. 9 కోట్లు అదనంగా రావడంతో సినిమా ఓవరాల్ కలెక్షన్ రూ.59 కోట్లకు చేరుకుంది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-11-14 at 6.44.36 PM
Movies

ఫ్యాక్షనిస్టుల్లో మార్పు తీసుకు వచ్చే పులివెందులపులిబిడ్డ సినిమా పోస్టర్ ఆవిష్కరించిన ఎం.పీ. మార్గాని భరత్…

ఒక ప్రేమ జంట ఫ్యాక్షనిస్టుల్లో ఏవిధంగా మార్పుతీసుకు వచ్చారనే అంశాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా లవ్, యాక్షన్ సన్నివేశాలతో వినోదాత్మకంగా కుటుంబ సమేతంగా చూడదగ్గ
WhatsApp Image 2023-11-22 at 8.19.30 PM
Movies

సినిమా ధియేటర్ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి. -జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్-

జిల్లాలో సినిమా ప్రదర్శనలు ఇస్తున్న ధియేటర్ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎటువంటి బకాయిలు లేవని ఏ.పీ. ఎఫ్.టి.టి.డి.సి. నుంచి నిరభ్యంతర ధృవీకరణ