Exclusive

భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనకై రౌండ్ టేబుల్ సమావేశం… -తాటిపాక మధు-

dc-Cover-q062esvb4t27irc41gb7i9to53-20160521013039.Medi

కాకినాడ కు 30 కిలోమీటర్ల దూరాన సముద్ర గర్భంనుండి జనవరి 7న ముడి చమురు ఉత్పత్తి ప్రారంభమయింది. క్రిష్ణా గోదావరి బేసిన్ లో గ్యాస్ తోపాటుగా చమురు ఉత్పత్తి విలువ కొన్ని లక్షల కోట్లకు మించి ఉంటుంది. ఆంధ్ర తీరంలోవున్న చమురు నిక్షేపాలు దేశ ఆర్ధిక వ్యవస్ధ స్వరూపాన్నే మార్చబోతున్నాయి. మన తీర ప్రాంతంలో చమురు ఉత్పత్తి ఆంధ్ర ప్రజల ఆర్ధికాభివృద్ధి కి చాలా కీలకమైనదన్న ముఖ్యంగా కాకినాడ ప్రజలకు జీవనదిలాంటిది అన్ని పరిశ్రమలకు గ్యాస్ పంపిణీ చేయవచ్చు.
ఇలాంటి తరుణం లో ఈరోజు ఉదయం 10. 30 గంటలకు స్థానిక గాoది భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశము జరగనుందని దీనికి సీ.పీ.ఐ. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్ హాజరవుతున్నారని కాకినాడ జిల్లా అభివృద్ధి పోరాట కమిటీ చైర్మన్ ,సీపీఐ జిల్లా కార్యదర్శి కే. బోడకొండ సముక్తంగా పిలునిచ్చారు. ఈ సమావేశనికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు , ప్రజాసంఘాల నాయకులు వివిధ రంగాల ప్రముఖలు , మేధావులు హాజరవుతూరని మధు తెలిపారు

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.