Kakinada

భానుగుడి పోలీస్ కన్వెన్షన్ లో 61వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం…

WhatsApp Image 2023-12-06 at 5.49.20 PM

61వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాన్ని కాకినాడ జిల్లా భానుగుడి పోలీస్ కన్వెన్షన్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ ఆవిర్భావ దినోత్సవ జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐ.పి.ఎ.స్. ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . జిల్లా ఎస్పీకి ఇతర జిల్లా పోలీసులు ఉన్నతాధికారులకు హోం గార్డ్స్ స్వాగతం పలికి పుష్ప గుచ్చాలు అందించారు. 61వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేదికగా జిల్లా ఎస్పీ హోమ్ గార్డ్ లుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందరంబంగా ఆయన మాట్లాడుతూ… 1963వ సంవత్సరం డిసెంబరు 6వ తేదీన మన రాష్ట్రంలో హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ ప్రారంభించబడిందని అన్నారు.
నాటినుంచి హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ పోలీసు శాఖకు అనుబంధంగా ప్రజలకు విశేష సేవలు అందిస్తోందని నేడు హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ పోలీసు శాఖకు వెన్నెముకగా నిలిచి విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందిస్తున్నిరని కొనియాడారు. భవిష్యత్తులో అంకిత భావం, మంచి సేవాదృక్పథంతో ముందుకుసాగి ప్రజల మన్నలను పొందాలని ఆకాంక్షిస్తున్నానని జిల్లా ఎస్పీ హాజరైన ఇతర పోలీసు ఉన్నతాధికారులు తెలియచేసారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీలు అడ్మిన్ శ్రీ పి శ్రీనివాస్ గారు, ఆర్మ్డ్ రిజర్వ్ శ్రీ బి సత్యనారాయణ గారు , తదితరులు హాజరైనారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ