Viral

మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటిని ముట్టడించిన అంగన్ వాడీలు…

WhatsApp Image 2023-12-28 at 1.49.12 PM

తమ సమస్యల పరిష్కరించాలంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లాఅమలాపురంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటిని అంగన్వాడి వర్కర్లు ముట్టడించారు. దీంతో మంత్రి ఇంటి వద్ద పోలీసులు అంగన్వాడి వర్కర్ ను అడ్డుకావడంతో పోలీసులు కు అంగన్వాడి వర్కర్లకు వాగ్వాదం చోటు చేసుకుంది. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని లేని పక్షంలో ఎన్నిరోజులు అయినా సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి అంగన్వాడి వర్కర్ల సమస్యలు పరిష్కరం చేసే ఉద్దేశం ఉందా … లేదా.. అంటూ నిరసన నినాదాలు హోరత్తించారు. చేతగాని సీఎం అంటూ నినాదాలు చేశారు. అంగన్వాడి వర్కర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ను గద్దెదించే సత్తా తమకు ఉందని హెచ్చరించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.