Madhya Pradesh

మధ్యప్రదేశ్ లో షాకింగ్ ఘటణ.. -బోరు లో పడిన చిన్నారి-

18-borewell

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాజ్ గఢ్ జిల్లాలో పొలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 4 ఏళ్ల చిన్నాకి పొలంలో ఆడుకుంటూ నీటి కోసం వేసిన బోరు బావి లో పడిపోయింది. ఈ ఘటణ బోడా పోలీసు స్టేషన్ పరిధిలో పిప్లియా రసోడా గ్రామంలో జరిగింది. స్థానికు వెంటనే స్పందించి సంబందిత అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటన జరిగిన స్థలానికి చేరుకున్నారు. బోరు లో పడిన బాలిక ను అధికారులు, యంత్రాల సహాయంతో ఎంతో చాకచక్యంగా చిన్నారికి ఎటువంటీ ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటకు తీసారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

jm
Madhya Pradesh

CGHS ధరలకు ఇక నగదు రహిత చికిత్స… -భోపాల్ BMHRC-

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (BMHRC) ఇప్పుడు హాస్పిటల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) విద్యార్థులు
WhatsApp Image 2024-01-15 at 3.52.38 PM
Madhya Pradesh

భార్య వేధింపులతో భర్త ఆత్మ హత్య…

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో ఇండోర్ నగరంలో ఒక వ్యక్తి పెట్రోలు తలమీదనుంచి వేసుకొని అంటించుకున్నాడు. అక్కడ స్థానికులు వచ్చి ఆ నిప్పును