Weather

మిచాంగ్ తుఫాన్ అంటే మియన్మార్ భాషలో బలమైన స్థితని అర్దం…

WhatsApp Image 2023-12-04 at 12.24.32 PM

మిచాంగ్ తుఫాన్ అంటే మియన్మార్ భాషలో బలమైన స్థితి కలిగినది అర్ధం అని వాతావరణ శాఖ వివరించింది. ఇది ప్రస్తుతం ఉదయం 7:30కీ ఈ తుఫాను చెన్నైకు తూర్పు ఈశాన్యంగా 130 km గా, నెల్లూరు కు దక్షిణఆగ్నేయానికి 250 kmగా వుందని తెలిపారు. గాలి వేగం 110km, దాని ఒత్తిడి 990mb గా తీవ్ర తుఫాను స్థాయిలో వుందని ప్రస్తుతం చెన్నై, నెల్లూరు, తిరుపతి, కావలి లో భారీ వర్షాలు పడుతున్నాయని తెలిపారు. ఈరోజు సాయంత్రం కల్లా ఇది నెల్లూరు కు మరింత సమీపంగా రావడం తో దక్షిణ కోస్తా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడనున్నాయని సమాచారమిచ్చారు. ఇదేసమయంలో దక్షిణ కోస్తా చేర్చి వున్న రాయలసీమ జిల్లాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయన్నారు. తర్వాత మెల్లగా ఇది బాపట్ల కు సమీపంలో బాపట్ల & మచిలీపట్నం (భౌగోళిక వంపు) దగ్గర రేపు మధ్యాహ్నం సమయంలో తీరం దాటుతుందన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

Weather

Friday’s Weather

Friday’s Weather Forecast : The maximum temperature starts from morning 9AM and that to of 29°C, reaches high at 1PM that