Haryana

మీకు ఈ విషయం తెలుసా…

Snake_Gourd_veg_898

పొట్లకాయ అనేక పోషక లాభాలను కలిగివుంటుంది. కడుపు ఉబ్బరం ఉన్నవారు పొట్లకాయను తినడం వల్ల ఉపశమనం పొందవచ్చు. వీటిలో ఉండే పీచు పదార్థం మలబద్దకాన్నినివారిస్తుంది. మధుమేహాన్ని నివారించడానికి మంచి మెడిసిన్ గా ఉపయోగపడుతుంది. పొట్లకాయ జ్వరాన్ని తగ్గించ్చే ఔషదంగా పనిచేస్తుంది. శరీరంలో చేడు పదర్థాలను బయటలికి పంపించడానికి ఉపయోగపడుతుంది. ఎండాకాలంలో డీ హైడ్రేషన్ బారిని నుంచి కాపాడుతుంది. శ్వాశ సంబంధిత సమస్యలనుంచి కాపాడి వాటి పని తీరును మెరుగుపరుస్తుంది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

BB1jC0ba
Haryana

బీ.జే.పీ. ని గెలిపించడంలో హర్యానా ప్రధాన పాత్ర… -కైలాష్ విజయవర్గీయ-

హర్యానా ప్రజలు బీ.జే.పీ. ని భారీ మెజార్టీతో గెలిపించడం అలవాటు చేసుకున్నారని బీ.జే.పీ. జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హామీపై
OIP (14)
Haryana

హర్యానాలో కాంగ్రెస్ కు మద్దతుగా స్వతంత్ర ఎమ్మెల్యేలు…

నయాబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం రాష్ట్రంలో మెజారిటీని కోల్పోయినట్లు కనిపిస్తున్నందున పెద్ద రాజకీయ సంక్షోభం మధ్యలో కనిపించింది. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు సోంబీర్ సాంగ్వాన్,