News Crime

మైనర్‌బాలిక వివాహానికి ఏర్పాట్లు పూర్తి…

IMG-20231123-WA0022

# అడ్డుకున్న ఐసిడిఎస్ సిబ్బంది

సామర్లకోట పట్టణంలో మైనర్ బాలిక వివాహ తంతును ఐసిడిఎస్, చైల్డ్ వెల్ఫేర్ సిబ్బంది అడ్డుకున్నారు. స్థానిక తోటవారి వీధికి చెందిన 16 సంవత్సరాల మైనర్ బాలికకు పెద్దాపురం పట్టణానికి చెందిన ఆమె మేనమామతో వివాహం చేసేందుకు బాలిక తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ఉదయం రహస్యంగా బాలికకు నిశ్చితార్థం చేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఇంతలో ఆ విషయం అంగన్వాడీ సూపర్ వైజర్ ఉమా మహేశ్వరికి చేరింది. కాకినాడ చైల్డ్ వెల్ఫేర్ జిఎంఎస్కె లక్ష్మి, స్థానిక అంగన్వాడీ వర్కర్లు వి వెంకటలక్ష్మి, ఎం వి శ్రీలక్ష్మి, వానీదేవి, టి నాగమణి బాలిక గృహానికి వెళ్లి నిశ్చితార్థ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.33.17 PM
Crime

ముమ్మడివరం మండలం అంబేద్కర్ జిల్లాలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం..

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం ముమ్మడివరం మండలము లోని శ్రీ తారకరామా ట్రేడర్స్ ఎరువుల షాపును తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ప్రకారం,
WhatsApp Image 2023-10-13 at 7.19.11 PM
News

కారుణ్య నియామకం లో ముగ్గురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్…

  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ వివిధ కారణాలతో మరణించిన ‌ముగ్గురు ఉద్యోగుల కుటుంబీకులకు కాకినాడ కలెక్టరేట్ స్పందన హాలులో జిల్లా కలెక్టర్ డా.