Rajasthan

రాజస్థాన్ సీ.ఎం. గా బీజేపీ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం…

modi-940-2

రాజస్థాన్ రష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నకల్లో కాంగ్రెస్‌ పార్టీ ను ఓడించి బీ.జే.పీ. పార్టీ విజయం సాదించి అధికారాన్ని చేజిక్కించుకుంది. తదనంతరం 12 రోజుల తర్వాత తొలిసారిగా బీ.జే.పీ. ఎమ్మెల్యే భజన్ లాల్ శర్మ ను ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఇటీవల ఆయన రాజస్థాన్ కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యాక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీ.జే.పీ. అగ్రనాయకులు, తదితరులు హాజరయ్యారు విజయవంతం చేశారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

OIF
Rajasthan

రాజస్థాన్ సీ.ఎం. గా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం…

రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీ.జే.పీ. నాయకుడు భజన్ లాల్ శర్మ ఎంపికయ్యారు. ఆయన జైపూర్‌లో పి.ఎం. నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీ.జే.పీ.అధ్యక్షుడు
01232021200648n92
Rajasthan

కేబినెట్‌లో మాజీ సి.ఎం. రాజేకు ఎదురుదెబ్బ….

కొత్త కేబినెట్‌లో మాజీ సి.ఎం. రాజేకు ఎదురుదెబ్బ తగిలింది. రాజాస్థాన్ రాష్ట్రంలో బి.జె.పి. కి చెందిన భజన్ లాల్ శర్మ తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన తర్వాత