Movies

రామ్ చరణ్ కు నా అభినందనలు… -పవన్ కళ్యాన్-

ram-charan-and-pawan-kalyan

చలనచిత్ర రంగంలో తనదైన పంథాలో పయనిస్తూ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సాధించిన రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడంతో జనసేన అధినేత ప్వన్ కళ్యాన్ అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు. తమిళనాడులోని వెల్స్ విశ్వ విద్యాలయం వారు రామ్ చరణ్ కు ఉన్న ప్రేక్షకాదరణ, చిత్ర పరిశ్రమకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని ప్రకటించడం ఎంతో ముదావహం. గౌరవ డాక్టరేట్ స్ఫూర్తితో రామ్ చరణ్ మరిన్ని విజయవంతమైన చిత్రాలు చేయాలని… మరెన్నో పురస్కారాలు… మరింత జనాదరణ పొందాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-11-14 at 6.44.36 PM
Movies

ఫ్యాక్షనిస్టుల్లో మార్పు తీసుకు వచ్చే పులివెందులపులిబిడ్డ సినిమా పోస్టర్ ఆవిష్కరించిన ఎం.పీ. మార్గాని భరత్…

ఒక ప్రేమ జంట ఫ్యాక్షనిస్టుల్లో ఏవిధంగా మార్పుతీసుకు వచ్చారనే అంశాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా లవ్, యాక్షన్ సన్నివేశాలతో వినోదాత్మకంగా కుటుంబ సమేతంగా చూడదగ్గ
WhatsApp Image 2023-11-22 at 8.19.30 PM
Movies

సినిమా ధియేటర్ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి. -జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్-

జిల్లాలో సినిమా ప్రదర్శనలు ఇస్తున్న ధియేటర్ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎటువంటి బకాయిలు లేవని ఏ.పీ. ఎఫ్.టి.టి.డి.సి. నుంచి నిరభ్యంతర ధృవీకరణ