Exclusive

రూ. 688 కోట్లతో అక్కడ హైవే ఆధునీకరణ…???

1200px-Aerial_view_of_NICE_Road_toll_booth

బెంగళూరు-మైసూర్ హైవే మరణాలకు నిలయమయ్యింది. ఆ మరణాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులువేస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం బెంగళూరు నుంచి మైసూరు కు వేళ్లే హైవేను మరింత సురక్షితంగా మార్చేందుకు, ఆధునీకరణ చేసేందుకు సుమారూ రూ. 688 కోట్ల రూపాయిలను ఖర్చు చేయనున్నట్టు తెలిపింది. బెంగళూరు-మైసూర్ హైవేను వాహనదారులకు సురక్షితంగా మార్చేందుకు న్యూస్-18 సెంటర్ రూ.688 కోట్లు వెచ్చించనున్నట్టు వెళ్లడించింది. గత జూలై వరకు బెంగళూరు-మైసూర్ హైవేలో 121 మరణాలు సంభవించాయని తెలిపింది. దాదాపు 400 ప్రమాదాలు జరిగాయని తెలిపింది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.