Political

లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి…!!!

WhatsApp Image 2024-01-23 at 12.53.50 PM

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలను తూర్పు గోదావరి జిల్లా అనపర్తి లో ఉన్న టీ.డీ.పీ. జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకురామవరం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా వెచ్చేశారు. ఇందులో భాగంగా వేడుకకు ఏర్పాటు చేసిన కేకును కోసి అక్కడున్న టీ.డీ.పీ. కార్యకర్తలకు, నాయకులకు పంచిబెట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నికలకు అందరూ కృషి చేసి పార్టీని అధికారంలోకి వచ్చేవిదంగా చేయాలన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.