96వ అకాడమీ అవార్డ్‌లో ఓపెన్ హైమర్ స్టార్ సిలియన్ మర్ఫీ ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ను కైవసం చేసుకోవడంపై బాలీవుడ్ నటి యామీ గౌతమ్ స్పందించింది. ఈ సందర్బంగా సిలియన్ మర్ఫీస్ విన్ కు యామీ గౌతమ్ అభినందనలు తెలిపారు. ప్రస్తుత నకిలీ ఫిల్మీ అవార్డుల గురించి ఆమె మాట్లాడుతూ… ఈ విజయం ప్రతిభకు ఉన్నతంగా నిలుస్తుందని నిరూపించిందని అన్నారు. ప్రస్తుత నకిలీ ఫిల్మీ అవార్డులలో దేనిపైనా నమ్మకం లేక గత కొన్ని సంవత్సరాలుగా నేను వాటికి హాజరుకావడం మానేశానని అన్నానరు. అతిపెద్ద గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లో సత్కరించబడడం అనేది చివరికి మీ ప్రతిభే అన్నింటికంటే ఉన్నతంగా నిలుస్తుందని చెప్పారు.
సిలియన్ మర్ఫీస్ విన్ను ప్రశంసించిన యామీ గౌతమ్…
![ezgif.com-gif-maker-6-](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/ezgif.com-gif-maker-6-.jpg?resize=720%2C463&ssl=1)