International

స్విస్ విల్లాలో భారతీయ గృహ కార్మికులపై దోపిడీ…

exl

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని అత్యంత సంపన్న కుటుంబం జెనీవాలోని ఒక విలాసవంతమైన విల్లాలో గృహ కార్మికులను దోపిడీ చేసినందుకు శుక్రవారం స్విస్ కోర్టు దోషిగా నిర్ధారించింది. అయితే కుటుంబ సభ్యులు, వారి సేవకులను మానవ అక్రమ రవాణాకు పాల్పడినట్లు అభియోగాలు మోపబడి కోర్టు నిర్దోషులుగా విడుదల చేసిందంది ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.

శుక్రవారం కోర్టు ప్రకాష్, కమల్ హిందుజాలకు నాలుగేళ్ల ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే అజయ్, నమ్రత హిందుజాలకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. దాదాపు USD 950,000 పరిహారంగా మరియు USD 300,000 విధానపరమైన రుసుముగా చెల్లించవలసిందిగా వారిని ఆదేశించింది.

Avatar

Simhadri Penke

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

News International

పాలస్టీనాపై జరుగుతున్న దాడులపై నిరశన

అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా పాలిస్తాన్ పై జరుగుతున్న దాడులు నిరసిస్తూ నేషనల్ ఫెడరేషన్ అఫ్ యూత్ మూమెంట్, ఐడి యల్ యూత్ మూమెంట్ ఆంద్ర ప్రదేశ్ శాఖ
IMG-20231027-WA0048
News International

పాలస్తీనాకు సంఘీభావంగా సీ.పీ.ఐ. కొవ్వొత్తుల ర్యాలీ

పాలస్తీనాకు సంఘీభావంగా సీ.పీ.ఐ. నేతలు డా. కే. నారాయణ, కే. రామకృష్ణ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా డా. కే. నారాయణ మాట్లాడుతూ… ఇంతవరకు ప్రపంచంలో