స్విట్జర్లాండ్లో పర్వతారోహణ చేస్తూ ఓ అమెరికన్ టూరిస్ట్ 328 అడుగుల ఎత్తులో పడి మృతి చెందింది. 16 ఏళ్ల ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ కుటుంబంతో కలిసి ఫ్రాన్స్, ఇటలీ సరిహద్దులో ఉన్న వలైస్ ఖండంలోని ఒక చిన్న మునిసిపాలిటీ అయిన ట్రియంట్లోని గోర్జెస్ మిస్టీరియస్లో హైకింగ్ చేస్తోంది. ఈ సందర్బంగా వలైస్ కంటోనల్ పోలీసులు మాట్లాడుతూ… ఆమె దాదాపు 328ft నుంచి నుండి కిందకు పడిపోయిందని, అత్యవసర సేవలు వేగంగా స్పందించినప్పటికీ… ఆమె లే ట్రియంట్ నది పడకపై చనిపోయిందని తెలిపారు.
హైకింగ్ చేస్తూ అమెరికన్ టూరిస్ట్ మృతి…
![representative-photo-of-a-dead-body-shutterstock_39f71514-ef88-11e5-8dad-b4df26f49330](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/06/representative-photo-of-a-dead-body-shutterstock_39f71514-ef88-11e5-8dad-b4df26f49330.jpg?resize=640%2C480&ssl=1)