హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పల్లో ఈ రోజు ఉదయం ఆర్టీసి బస్సు ఢీకొట్టింది దానితో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం ప్రకారం… వర్షిత్ రెడ్డి అనే యువకుడు ఉప్పల్ లో బైకు పై వెళ్తుండగా రోడ్డు పైన స్కిడ్ అవడంతో క్రిదకి పడిపోయాడు వెంటనే వెనకనుంచి వస్తున్న ఒక ఆర్.టీ.సీ. బస్సు ఆ యువకుడిపై నుంచి వెళ్లిపోయింది. దానితో యువకుడు వెంటనే మృతి చెందాడు. జరిగిన ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసారు.
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం…
![WhatsApp Image 2024-04-23 at 11.39.47 AM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-23-at-11.39.47-AM.jpeg?resize=1200%2C700&ssl=1)