Education / Career

14 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు…

sch

జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈనెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్టు మండల విద్యాశాఖాధికారి వై శివరామ కృష్ణయ్య తెలిపారు. ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ 10 రోజులు పాటు ఈ సెలవులు ఉంటాయన్నారు. అయితే పదవ తరగతి విద్యార్థులకు మాత్రం 20వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు రోజుకు ఒక సబ్జెక్టు పై పఠన తరగతులు జరగనున్నట్లు ఆయన తెలిపారు. పదవ తరగతి విద్యార్దులు ఈ తరగతుల్లో పాల్గొనాలని తెలిపారు. సెలవుల అనంతరం 25వ తేదీన తిరిగి పాటశాలలు యధావిధిగా కొనసాగుతాయని ఈ సందర్భంగా ఎంఇవో శివరామ కృష్ణయ్య తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.50.59 PM
Education / Career

ఆదిత్య కు అవార్డులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విభాగం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రసస్వాద ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నాక్ ‘ఏ ప్లస్ ప్లస్’ గుర్తింపుపొందిన తమ
pre
Education / Career

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతున్న యూపిఎస్సి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్దమవుతున్న ఏపీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సహం’