News

50 రోజులు గడచినా నిరూపించలేకపోయారు

  • పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరశిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కళ్లకు గంతలు కట్టుకుని ఈ నిరశన చేపట్టారు. రాష్ట్రంలో న్యాయం అన్యాయమవుతుందని, ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడిని 50 రోజులుగా జైల్లో పెట్టడం రాష్ట్ర దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మాజీ హోం మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. రాష్ట్రంలో న్యాయం గెలవాలని, చంద్రబాబు మరలా ముఖ్యమంత్రిని చేయటం ద్వారా ప్రజలు న్యాయాన్ని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

Avatar

Spy News

About Author

You may also like

WhatsApp Image 2023-10-13 at 7.19.11 PM
News

కారుణ్య నియామకం లో ముగ్గురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్…

  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ వివిధ కారణాలతో మరణించిన ‌ముగ్గురు ఉద్యోగుల కుటుంబీకులకు కాకినాడ కలెక్టరేట్ స్పందన హాలులో జిల్లా కలెక్టర్ డా.
News Andhra Pradesh Political Anakapalli Srikakulam Visakhapatanam

ముఖ్యమంత్రి YS జగన్‌ అక్టోబర్‌ 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం