తెలంగాణ రాష్ట్రంమాజీ ముఖ్య మంత్రి కే.సీ.ఆర్. కుమార్తే కవిత కు ఎక్సైస్ డిపార్ట్మెంట్ భారీ షాక్ ఇచ్చింది. తన భర్త అనిల్ బంధువుల ఇళ్లలో ఈడీ అధికారుల విస్తృత సోదాలు జరిపారు. అనిల్ సోదరితో పాటు పలువురు బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. లిక్కర్ స్కాం ద్వారా వచ్చిన సొమ్మును అనిల్ డైరక్టర్ గా ఉన్న కంపెనీ ద్వారా ఆస్తులు కొన్నట్లుగా గతంలో ఈడీ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ దిశగానే సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
అనిల్‌కు షాకిచ్చిన ఈడీ…!
![MP-Kavitha-Husband-anil-Kumar-Wants-MLA-Ticket-in-Next-Elections-1535344550-1316](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/MP-Kavitha-Husband-anil-Kumar-Wants-MLA-Ticket-in-Next-Elections-1535344550-1316.jpg?resize=630%2C429&ssl=1)