విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం ముమ్మడివరం మండలము లోని శ్రీ తారకరామా ట్రేడర్స్ ఎరువుల షాపును తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ప్రకారం, గోడౌన్ లోని భౌతిక నిల్వలు ,ఆన్లైన్ నిల్వలు ను పరిశీలించారు. ఎరువుల నిల్వలు పట్టిక, ఎరువుల ధరలు పట్టిక, పురుగు మందుల నిల్వల పట్టిక పురుగు మందుల స్టాక్ రిజిస్టర్ లను రైతులకు కనిపించే విధంగా ప్రదర్శించాలని అమ్మకాలు ఆధునీకరించాలని ఆదేశించారు. అగస్త్య ఆగ్ర లిమిటెడ్ కంపెనీ కి సంబంధించిన పైమెట్రోజోన్ పురుగు మందును కొనుగోలు చేసిన ఇన్వాయిస్ కు పురుగు మందు సీసా మీద ఉన్న సమాచారం కు వ్యత్యాసం ఉన్నందు వలన 15 500 కేజీలు అమ్మకాలు నిలుపుదల చేయడ మైనది .