మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ముడు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా కాట్రేనికోన లో కుండలేశ్వరం వద్ద నిర్మాణంలో ఉన్న ఏటి గట్టు ఒక వైపు దిగబడిపోయింది. పల్లంకురు నుంచి చింతపల్లిలంక వరకు 10 కి.మీ. ఏటి గట్టును బీ.టీ. రోడ్డుగా అభివృద్ధి చేస్తున్నారు. ఇంతలో తుఫాన్ కారణంగా ఏటుగట్టు దిగిపోవడంతో కాంట్రాక్టర్ పానుల్లో నాన్యతా ప్రమాణాలను పాటించలేదని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.